Site icon TeluguMirchi.com

నవంబర్ 1 విద్రోహదినం : టీ-జేఏసీ

tjacనవంబర్ ఒకటవ తేదీని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తెలంగాణ ప్రజలకు జేఏసీ సూచించింది. అంతేకాకుండా.. టీ జేఏసీ ఢిల్లీ టూర్ ను వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, తెలంగాణను వ్యతిరేకించి.. సమైక్యాంధ్రకు యూటర్న్ తీసుకున్న వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓదార్పు తమకొద్దని జేఏసీ స్పష్టం చేసింది. ఈ మేరకు రేపు నల్గొండ జిల్లా పర్యటనకు వస్తున్న విజయమ్మను అడ్డుకోవాలని జేఏసీ పిలుపునిచ్చింది.

Exit mobile version