2022-23 బడ్జెట్ : వేటికి ధరలు పెరుగుతున్నాయి..వేటికి తగ్గుతున్నాయంటే..
మంగళవారం నాడు 2022-23 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్...
ఫిబ్రవరి లో ఏకంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు
ప్రస్తుతం మనీ లావాదేవీలన్నీ డిజిటల్ మార్కెటింగ్ లలోనే ఎక్కువగా జరుగుతుండడం తో..బ్యాంకు లకు వెళ్లే వారు తక్కువయ్యారు. కానీ కొంతమంది మాత్రం తమ లావాదేవీలను బ్యాంకు లనుండి జరుపుతున్నారు. అయితే అలాంటి వారికీ...
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే ….
జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు.ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. అలాగే,ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రాష్ట్ర హోదాను...
ఓమిక్రాన్ ఎఫెక్ట్ : దిల్లీ ఎయిమ్స్ అలెర్ట్
దిల్లీలో కరోనా ఉద్ధృతి ఆందోళన కలిగిస్తోంది. 80 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తరుణంలో.. దిల్లీ ఎయిమ్స్ అప్రమత్తమైంది. వైద్య సేవల్లో అంతరాయం లేకుండా చూసుకునేందుకు సిబ్బందికి శీతకాలం సెలవుల్ని...
కరోనా ఎఫెక్ట్ : ఆ కేంద్ర ప్రభుత్వ ఉదోగులకు వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అండర్ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ...
రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనున్న ప్రధాని మోడీ
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం పదో విడత మొత్తాన్ని వచ్చే నెల ఒకటో తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల...
ఒమిక్రాన్ ఎఫెక్ట్ , రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న దశలో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి...
భారత్ అమ్ములపొదిలోకి మరొక బ్రహ్మస్త్రం
భారత్ మరో సరికొత్త క్షిపణిని పరీక్షించింది. సర్ఫేస్ టూ సర్ఫేస్ ప్రయోగించే ‘ప్రళయ్’ క్షిపణిని రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్...
ఒమిక్రాన్ పట్ల రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపా లిత ప్రాంతాలకు లేఖలు రాశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో...
యువతుల కనీస పెళ్లి వయసు 21ఏళ్లకు పెంపు, లోక్‌సభ లో బిల్లు !
దేశంలో యువతుల కనీస పెళ్లి వయసును 18ఏళ్ల నుంచి 21ఏళ్లకు పెంచే దిశగా బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు - 2021ని కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. ఈ...