కరోనా మహమ్మారి పై కేంద్రం అత్యవసర సమావేశం
ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. పలు దేశాల్లో ఈ మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు...
కోవిడ్ అలెర్ట్ : రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ దేశాలలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందిగా రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరించింది. పాజిటివ్ శాంపిల్స్‌ను వెంటనే జినోమ్ సీక్వెన్సింగ్ చేయాంచాలని సూచించింది. ఈ...
తాజ్‌మహల్ కి ఇంటిపన్ను నోటీసులు
తాజ్‌మహల్ బాకీ పడిన ఇంటి పన్నును చెల్లించాల్సిందిగా భారత పురావస్తు విభాగానికి ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. బకాయి పడ్డ రూ.88,784(వడ్డీ రూ.47,943)ను 15 రోజుల్లో చెల్లించాలని గడువు విధించింది....
ప్రధాని మోడీతో గూగుల్ సీఈఓ
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. మోదీ నాయకత్వంలో భారత్లో వేగంగా మార్పులు వస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సుందర్ పిచాయ్.....
సూపర్ పవర్ గా భారత్ : రాజనాథ్ సింగ్
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేవలం దేశమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు ఎంతో ప్రయోజనం సాధిస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. భారత్ సూపర్ పవర్ గా ఎదగాలన్న ప్రయత్నం...
Agni5 : ఐదు వేల కిలోమీటర్ల రేంజ్
అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ పరీక్ష విజయవంతమైంది. ఐదు వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా దీనికి ఉంటుంది. ఆసియా యావత్తూ ఈ క్షిపణి పరిధిలోకి వస్తుంది....
Mumbai, Delhi Airports Rush : అదనపు కౌంటర్లు ఏర్పాటు
ముంబయి,ఢిల్లీ విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించేందుకు 100మందికి పైగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ అధికారులు, విమానయాన సంస్థలు,కేంద్ర పౌరవిమానయాన శాఖకు తాజా నిర్ణయం గురించి...
Delhi : ఇకపై అన్ని రిజిస్ట్రేషన్లకు మహిళా అధికారులే
దేశ రాజధాని ఢిల్లీలో ఆస్తుల నుంచి వివాహాల వరకూ అన్ని రిజిస్ట్రేషన్లను ఇకపై మహిళా అధికారులే నిర్వహించనున్నారు. అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మహిళలనే సబ్‌రిజిస్ట్రార్లుగా నియమించాలన్న ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా...
ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ఉక్కుపాదం
ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై ఢిల్లీ వేదికగా ‘నో మనీ ఫర్ టెర్రర్’ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా...
67 అశ్లీల వెబ్‌సైట్‌లను బ్యాన్ చేసిన కేంద్రం
67 అశ్లీల వెబ్‌సైట్‌లను (పోర్నగ్రఫీ వెబ్‌సైట్స్) కేంద్రం నిషేధించింది. వీటిని తక్షణమే బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ కంపెనీలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా...