15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ వాహనాలకు స్వస్తి !
15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు. వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనున్నారు. ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన...
156 గ్రాముల ప్రధాని మోడీ బంగారు ప్రతిమ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ టీమ్ మోదీ బంగారు ప్రతిమను తయారు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన...
టెన్నిస్‌కు గుడ్ బై చెప్పిన సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (36) టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్లు...
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సు రేపు,ఎల్లుండి ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వేగవంతమైన సుస్థిర...
సియాచిన్‌లో తొలి మహిళా సైనికాధికారిగా కెప్టెన్ శివ చౌహాన్
సియాచిన్‌లో తొలి మహిళా సైనికాధికారిగా కెప్టెన్ శివ చౌహాన్ రికార్డు. గడ్డకట్టించే చలి, సముద్ర మట్టానికి 15వేల అడుగుల ఎత్తు, ఊపిరి పీల్చుకోవడమే కష్టమనిపించే వాతావరణం, అడుగడుగునా పొంచి ఉన్న ప్రమాదం. ఈ...
అద్భుతమైన పనితీరు కనబరిచిన ఎన్టీపీసీ
భారతదేశంలోని అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్టీపీసీ) ఏప్రిల్-డిసెంబర్, 2022లో 295.4 బీయూల విద్యుత్ ఉత్పత్తిని నమోదు చేసింది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే...
సినిమా థియేటర్ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు !
సినిమా హాళ్ల యజమానులు తమ థియేటర్ ప్రాంగణంలో ఆహార పానీయాల విక్రయానికి సంబంధించి తమకు అనువైన నిబంధనలు, షరతులను నిర్ణయించుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సినిమా హాళ్ళ యజమానులు తమ ప్రాంగణంలో బయటి...
నేటినుండి అమలులోకి వచ్చిన భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం
భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య, ఆర్థిక, సహకార ఒప్పందం గురువారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ సమానంగా...
ఇకపై మీరు ఉన్నచోటునుండే మీ ఊర్లో ఓటేసేయొచ్చు…
సొంతూళ్లకు వెళ్లకుండానే ఓటు హక్కు వినియోగించుకునేలా రిమోట్ ఓటింగ్‌ను తీసుకొచ్చేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈ రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ ఓ కాన్సెప్ట్ నోట్‌ను సిద్ధం చేసింది....
3 యూట్యూబ్ ఛానళ్లను నిషేదించిన కేంద్రం, అవేంటంటే …
అసత్య వార్తలు ప్రసారం చేస్తోన్న 3 యూట్యూబ్ ఛానళ్లను నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. న్యూస్ హెడ్‌లైన్స్,సర్కారీ అప్‌డేట్,ఆజ్‌తక్ లైవ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ 3ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని...