జాతీయ వార్తలు

సిక్కింలో భారీ హిమపాతం.. ఆరుగురు మృతి !

సిక్కిం లోని నాథూ లాపర్వత లోయ ప్రాంతంలో భారీ హిమపాతంసంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో పర్యాటకులు మంచు కింద చిక్కుకుపోయినట్లు...

ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా రికార్డు స్థాయి కొనుగోళ్లు

ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ జెమ్ ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2లక్షల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరపడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అలోచనలను ప్రతిబింబింపచేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి...

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత..

ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా నమీబియా నుంచి గతేడాది భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘శుభాకాంక్షలు, వన్యప్రాణుల...

యూపీఐ ఛార్జీలపై NPCI క్లారిటీ..

యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు వసూలు చేస్తారనే వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఆన్‌లైన్ వాలెెట్లు,...

కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తం

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. కేసులు అధికంగా నమోదవుతున్న గుజరాత్‌,...

ఆధార్ అప్ డేషన్ 3 నెలలపాటు ఉచితం

యూఐడీఏఐ ఆధార్ అప్ డేషన్ 3 నెలలపాటు ఉచితంగా అందించనుంది. ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌ సౌకర్యాన్ని ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 14 వరకూ ఉచితంగా అందిస్తామని భారత విశిష్ఠ...

నిరుద్యోగులకు శుభవార్త.. 9212 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర హోం మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల...

దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు పది వేల రూపాయల నోటని మీకు తెలుసా ?

దేశంలో అతిపెద్ద క‌రెన్సీ నోటు 2000 అని అంద‌రికీ తెలుసు. 2016లో డీమానిటైజ్ చేసిన త‌రువాత దేశంలో అప్ప‌టి వ‌ర‌కు పెద్ద నోట్లుగా ఉన్న 500, 1000 నోటు బ్యాన్ అయింది. ఆ...

గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలి – వెంకయ్య నాయుడు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా విద్య, వైద్యం మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉచిత పథకాల కంటే ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని...

ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి ...

Latest News