జాతీయ వార్తలు

ప్ర‌ధాన మోదీతో భేటీ అయిన సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

ప్ర‌ధాన మోదీతో సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ ఈ రోజున సమావేశమయ్యారు. ఉభయ దేశాల మధ్య ఏర్పాటైన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఆధ్వర్యంలో చేపట్టిన...

బ్రిక్స్ సమ్మిట్ కి మూడో సారి ఆతిధ్యమిస్తున్న భారత్

13వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు భారత్ నేతృత్వంలో ఈ నెల 9న జరగనుంది. 2012, 2016 తర్వాత బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వటం ఇది మూడోసారి. ఈ స‌ద‌స్సుకు ప్ర‌ధాన‌మంత్రి...

సామాన్యులపై గ్యాస్ భారం

ఒకటో తారీకు వచ్చిందంటే చాలు గ్యాస్ ధర పెరుగుతుందో..తగ్గుతుందో అని సామాన్య ప్రజలు ఖంగారు పడుతుంటారు. ఈరోజు ఒకటో తారీకు వచ్చిందో లేదో..సామాన్య ప్రజానీకానికి గ్యాస్ భారం పడింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర...

రైతులకి గుడ్ న్యూస్, ఇలా చేస్తే నెలకి రూ. 3000 లు మీవే !

ప్రధాని మోడీ రైతులకోసం ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. రైతుల భవిష్యత్తు కోసం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనే కొత్త పథకం తీసుకొచ్చారు. ఈ పథకంలో రైతులకి నెలకి 3000...

దేశంలో విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ ఎన్‌టీపీసీ

దేశం విద్యుత్ డిమాండ్‌ గణనీయంగా పెరుగుతూ వ‌స్తోంది. గ్రిడ్ అవసరానికి అనుగుణంగా డిమాండ్‌ను తీర్చడానికి నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్‌టీపీసీ) అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఎన్‌టీపీసీ సంస్థ...

EPF ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగం కోల్పోయి, తిరిగి విధుల్లో చేరిన EPF ఖాతాదారులకు 2022 వరకు ఉద్యోగుల షేర్​తో పాటు,...

దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలు

2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కేవలం 75...

మూడు బిల్లులకు ఆమోదం తెలిపిన లోక్ సభ

లోక్‌సభలో విపక్షాల ఆందోళనల నడుమ ఈ రోజు మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగ సవరణ (ఎస్టీ) బిల్లు, ది డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌ (సవరణ)...

రైతులకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) పథకం లో భాగం గా అందించే ఆర్థిక సహాయం తాలూకు తరువాతి కిస్తీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాబోయే సోమవారం...

యువ పోలీసు అధికారుల‌తో ప్రధాని మోడీ మాటా మంతీ!

అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ను కాపాడ‌డంలో అభివృద్ధి, సంక్షేమం కీల‌కపాత్ర పోషిస్తాయ‌ని ప్ర‌ధానమంత్రి మోడీ అన్నారు. హైదరాబాద్ లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జాతీయ పోలీసు అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేసుకున్నయువపోలీసు అధికారుల‌ను ఉద్దేశించి ఈరోజు...

Latest News