జాతీయ వార్తలు

వంట‌నూనెల ధ‌ర‌లు పెర‌గ‌కుండా చర్యలు చేపట్టిన కేంద్రం

రానున్న పండుగ రోజుల్లో వంట‌నూనెల ధ‌ర‌లు పెర‌గ‌కుండా ఉండేందుకు నూనె గింజ‌లు, వంట‌నూనె లు ఉత్ప‌త్తి చేస్తున్న రాష్ట్రాలు వీటి నిల్వ‌ల‌పై ప‌రిమితులు విధించాల‌ని కేంద్రం సూచించింది. ఈ మేర‌కు కేంద్ర ఆహార‌మంత్రిత్వ‌శాఖ...

ఈ 11 దేశాల నుండి వచ్చే పర్యాటకులు హోంక్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరంలేదు

కోవిడ్‌–19 వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించే విషయంలో 11 దేశాలతో భారత్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించిన వ్యాక్సిన్లు ఇందులో ఉన్నాయని తెలిపింది. యూకే,...

దేశంలో అవినీతిపై ప్రధాని మోడీ కామెంట్

అవినీతిపై తమ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గుజ‌రాత్ లోని కేవ‌డియాలో జ‌రిగిన‌ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ సంయుక్త సమావేశంలో ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు....

తిరుపతికి నాన్ స్టాప్ విమానం, ఎక్కడినుండి అంటే …

ఢిల్లీ నుంచి తిరుపతికి తొలిసారిగా స్పైస్ జెట్‌ సంస్థ నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయమంత్రులు జనరల్‌ వీకేసింగ్‌, ప్రహ్లాద్‌పటేల్‌, స్పైస్ జెట్‌ సీఎండీ...

ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన పీఎం మోడీ

దేశవ్యాప్తంగా బహుళ అనుసంధానం లక్ష్యంగా ‘ప్రధానమంత్రి గతిశక్తి’ కార్యక్రమాన్ని పీఎం మోడీ ప్రగతి మైదానంలో నేడు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ ప్రణాళిక...

ఘనంగా 89వ ఎయిర్ ఫోర్స్ డే ఉత్సవాలు

భారత వైమానిక దళం 89వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జ‌రుపుకొంటోంది. గ‌డిచిన 8 ద‌శాబ్దాల్లో వాయుసేన సాంకేతికంగా అభివృద్ధి చెంద‌డంతో పాటు, గ‌గ‌న‌మార్గంలో దేశానికి ముప్పులేకుండా ర‌క్షిస్తోంది. ర‌క్ష‌ణ‌,యుద్ధాల్లోనే కాకుండా ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలోనూ...

ఐఎంపీఎస్‌ లావాదేవీల పరిమితి పెంచిన ఆర్‌బీఐ

డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో తక్షణ చెల్లింపు, బదిలీ సేవలకు ఉపయోగించే ఐఎంపీఎస్‌ లావాదేవీల పరిమితిని పెంచింది. ప్రస్తుతం ఐఎంపీస్‌ ద్వారా...

ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు

కేంద్ర మంత్రులు నితీష్ గడ్కరీ, Dr. భారతీ పవార్ అధ్యక్షతన ఎయిమ్స్ నాగపూర్ 3 వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నితీష్ గడ్కరీ మాట్లాడుతూ… ఎయిమ్స్ నాగపూర్...

ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ కింద పలు విస్తృత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఒ.ఎన్‌.జి.సి

ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ కింద ONGC25 బృందాల‌తో అధ్య‌య‌న సంద‌ర్శ‌న‌ల‌ను ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకు సంబంధించి సెప్టెంబ‌ర్21 నుంచి జ‌న‌వ‌రి22 వ‌ర‌కు ఒక్కొక్క బృందంలో 100 మంది...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త చీఫ్ గా VR చౌధరి

భారత వాయుసేన కొత్త దళపతిగా ఎయిర్‌ మార్షల్‌ VR చౌధరిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం వైమానిక దళ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన్ను తదుపరి చీఫ్‌గా నియమించనున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం వైమానిక...

Latest News