జాతీయ వార్తలు

20 యూట్యూబ్‌ ఛానల్స్‌, రెండు వెబ్‌సైట్లను నిషేదించిన కేంద్రం

కొత్త ఐటీ చట్టం కింద 20 యూట్యూబ్‌ ఛానల్స్‌, రెండు వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పాకిస్తాన్‌ నుంచి భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న వీటిని కొత్త ఐటీ చట్టంలోని నిబంధనల మేరకు...

కుప్పకూలిన డిఫెన్స్‌ చీఫ్ హెలికాప్టర్‌

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. కొయంబత్తూర్‌, సూలురు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో విమానంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌...

నాగాలాండ్‌ కాల్పులపై లోక్ సభ లో వివరణ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

నాగాలాండ్‌లో సామాన్య పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు లోక్‌సభలో వివరణ ఇచ్చారు ఓటింగ్‌, మోన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందింది. దీంతో...

నవంబర్ లో రికార్డు స్థాయిలో జీఎస్‌టీ వసూళ్లు

జీఎస్‌టీ వసూళ్లు వరుసగా ఐదో నెలా రూ.లక్ష కోట్లను అధిగమించాయి. నవంబరులో రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2017 జులైలో జీఎస్‌టీని అమల్లోకి తెచ్చిన తర్వాత ఇదే రెండో అత్యధిక ఆదాయం. నవంబరు...

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తిపై అప్రమత్తం, బూస్టర్‌ డోసులు సిద్ధం చేస్తున్న కేంద్రం

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌ బూస్టర్‌ డోసులు, చిన్నారులకు టీకా విషయంలో కీలక ప్రకటన చేసింది. దేశంలో బూస్టర్‌, అదనపు డోసుల పంపిణీ విషయమై రెండు వారాల్లో సమగ్ర...

బల్గేరియాలో ఘోర బస్సు ప్రమాదం..45 మంది ప్రయాణికులు సజీవ దహనం

బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన లో 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. బల్గేరియా రాజధాని...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందే …

నవంబర్ 8 నుంచి అన్ని స్థాయిల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లను తప్పనిసరిగా...

నేడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి

నేడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ 146 వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. సర్దార్ పటేల్ జయంతి పురస్కరించుకొని 'రాష్ట్రీయ ఏక్తా దివ‌స్' జ‌రుపుకుంటున్నారు. బ్రిటీష్ పాలనకు...

దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో 10% పైగా తెలంగాణకు చెందినవే

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, APLSA (TS & AP రాష్ట్రాలు కలిపి) 25 అక్టోబర్ 2021 నుండి 1 నవంబర్ 2021 వరకు విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ని జరుపుకుంటుంది. వేడుకలలో భాగంగా, శ్రీ...

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు… హైద్రాబాద్ లో లీటర్ పెట్రోల్ ఎంతంటే …

రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కూడా మండిపోతుండంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా బుధవారం...

Latest News