నాగార్జున పొలిటికల్ ఎంట్రీ !!

nagarjuna-politiccal-entry1

టాలీవుడ్ కింగ్ నాగార్జున రాజకీయాల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారమ్. భాజాపాలో చేరి… త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే (లేదా) ఎంపీగా బరిలోకి దిగాలని నాగ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భాజాపా సినీయర్ నేత వెంకయ్య నాయుడుతో నాగ్ చర్చలు జరిపారు. ఒకట్రెండు రోజుల్లో నాగ్ భాజాపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ సమాచారమ్. కాగా, పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి నాగ్ ఎప్పటి వరకు బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.