Site icon TeluguMirchi.com

నాగబాబు టార్గెట్ మారింది..

మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా వైసీపీ పార్టీ ఫై నిప్పులు చెరిగే మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు ఇప్పుడు తెలుగు దేశం పార్టీ ఫై నిప్పులు చేరగడం స్టార్ట్ చేసారు. ” ఏపీ లో వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా, జనసేన వస్తుందా,బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి. ఒక్కటి మాత్రం నిజం టీడీపీ రాదని నా గట్టి నమ్మకం.టీడీపీ ప్రభుత్వ హయాం లో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమి లేదు.డవలప్మెంట్ అంత ఆనుకుల టీవీల్లోను,పత్రికల్లో నే కనబడేది. గ్రౌండ్ లో కనిపించింది తక్కువ.

ప్లస్ అవినీతి , ఇసుక మాఫియా ,కాల్ మనీ అబ్బో ఇంకా చాలవున్నాయి.ఈ ట్విట్టర్ ఎం సరిపోతోంది.లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు.అందుకే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి.ఇక నెక్స్ట్ మేమె వస్తాం మాదే రాజ్యం లాంటి ఇల్యూషన్స్ . లోంచి బయటకి రావాలి.లేదు మేము ఇలాంటి పగటి కలల్లో నే జీవిస్తాం అనుకొంటే దే అర్ వెల్ కమ్ .కానీ మానసిక శాస్త్రం లో అలాంటి వాటిని హ్యలూసినేషన్స్ అంటారు.అల్ ఠె బెస్ట్ ఫర్ యువర్ హ్యలూసినేషన్స్ ” అంటూ రాసుకొచ్చారు.

Exit mobile version