మంత్రి శ్రీధర్ బాబుకు తప్పిన ప్రమాదం !

Minister Sridhar Babu escapes accidentపౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. కరీంనగర్ జిల్లా తమిళకాలనీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న ఎస్కార్ట్ ను ఓ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.