Site icon TeluguMirchi.com

డబుల్ బెడ్రూం ఇళ్లు రూ.83మాత్రమే !


మిచిగాన్‌లోని పోంటియాక్‌లో రెండు పడకగదుల రాంచ్ స్టైల్ హౌస్‌ను కేవలం ఒక డాలర్‌కు అమ్ముతున్నట్లు ఓనర్ లిస్ట్ చేశారు.ఈ ఇల్లు 1956లో నిర్మించారు. ఈ హౌజ్ 724 చదరపు అడుగుల ఇంటర్నల్ లివబుల్ స్థలాన్ని కలిగి ఉంది. దీని పైకప్పును తారుతో తయారు చేశారు. ఈ ఇల్లును చాలావరకు బాగు చేయాల్సిన అవసరం ఉంది. బుధవారం 2023, ఆగస్టు 23, ఉదయం 10:00 గంటలలోగా ఇంటిపై ఆఫర్‌ను సొంతం చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న ఎన్నారైలు, క్రిస్టోఫర్ హుబెల్‌ను (248) 555-1212 కాల్ చేసి సంప్రదించవచ్చు.

Exit mobile version