Site icon TeluguMirchi.com

బ్రాహ్మణి గురించి లోకేష్ మనసులో మాట


నందమూరి తారక రామారావు గారి మనువడు, నారాచంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ కు నందమూరి తారక రామారావు గారి మనువరాలు , బాలకృష్ణ గారి పెద్ద కూతురు బ్రాహ్మణి కి పెళ్లి జరిగి నిన్నటికి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. తమ పెళ్లి రోజును గుర్తు చేసుకుంటూ నారా లోకేశ్ ఓ అందమైన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

గత 11 సంవత్సరాల్లో ప్రతిరోజూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విలువైనది మరియు శ్రద్ధ తీసుకున్నానని తెలుసుకోవడం. మీరు నా జీవితంలో ఉండటం వల్ల దేవుడు నాకిచ్చిన అత్యుత్తమమైన బహుమతులలో ఒకటిగా ఉంది మరియు దానికోసం నేను ఆయనకు కృతజ్ఞతలు. హ్యాపీ వార్షికోత్సవం బ్రాహ్మణి అని పోస్ట్ చేసాడు.

నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేసున్నాడు. అలాగే బ్రాహ్మణి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది

Exit mobile version