Site icon TeluguMirchi.com

ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్, ముగ్గురు సస్పెండ్

ప్రభుత్వ అధికారులు,సిబ్బంది బాధ్యతారాహిత్యాన్ని ప్రభుత్వం సహించదని మంత్రి కేటీఆర్ ఈరోజు అధికారులను హెచ్చరించారు. సమగ్ర రోడ్డు మరమ్మత్తుల కార్యక్రమంక్రింద మ్యాన్ హోళ్ళపై మూతలులేకపోవడానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ను ఆదేశించారు. మ్యాన్ హోళ్ళపై మూతలు లేకపోవడానికి బాధ్యులైన ఒక సహాయ ఇంజనీర్ తో సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ తో సహా అతని దగ్గర పనిచేస్తున్న డిప్యూటీ నుండి వివరణ కోరారు.

Exit mobile version