అదే సమయంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రకటించాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తాను కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నాడు. దమ్ముంటే కేటీఆర్ ఛాలెంజ్‌కు నివాలి అంటూ కోమటిరెడ్డి సవాల్ విసిరాడు. మరి కోమటిరెడ్డి సవాల్‌కు కేటీఆర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.