Site icon TeluguMirchi.com

బ్రహ్మాణి స్టీల్స్‌ భూమి కేటాయింపు రద్దు చేసిన కిరణ్

CM-Kiran1బ్రహ్మాణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసినట్లు  ప్రభుత్వం ప్రకటించింది. బ్రహ్మాణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించిన ఫైల్ పై  సంతకం చేశారు.

Exit mobile version