Site icon TeluguMirchi.com

సోనియాతో.. కేకే ‘తెలంగాణం’..!

K-Keshavaకాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు ఈరోజు (గురువారం) కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం కేకే విలేకరులతో మాట్లాడుతూ…. సోనియాగాంధీతో తెలంగాణ అంశంపై చర్చించినట్లు తెలిపారు. అధినేత్రితో చర్చలు సంతృప్తికరంగా జరిగాయని, తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానంఏదో ఒక నిర్ణయం నిర్ణయం తీసుకుంటుందని కేకే వెల్లడించారు. కాగా, సీఎం, పీసీసీ అధ్యక్షుడి మార్పులపై చర్చించలేదని ఆయన అన్నారు. అయితే తన వ్యక్తిగత విషయాలు మాత్రం అధినేత్రి చర్చించినట్లు కేకే తెలియజేశారు.

Exit mobile version