Site icon TeluguMirchi.com

తెలంగాణ లో గుడిసెలు, రేకులు లేని ఇల్లులు ఉన్న గ్రామం

తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం ఇప్పుడు గుడిసెలు, రేకుల ఇళ్లు లేని ఊరుగా రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్ల పథకం కింద ఇక్కడి సామాన్యులు ఆత్మగౌరవంతో జీవించే హక్కును అందుకున్నారు. మోహినికుంటలో కేసీఆర్‌ నగర్‌ పేరిట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో 65 డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లు నిర్మించారు. మంత్రి కేటీఆర్‌ శనివారం వాటిని అర్హులైన పేదలకు కేటాయించారు.

Exit mobile version