Site icon TeluguMirchi.com

గాయపడిన కేసీఆర్‌ మనవడు హిమాన్షు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు , కేటీఆర్ కుమారుడు హిమాన్షు గాయపడ్డాడు. ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో కాలికి ఫ్యాక్చర్‌ అయ్యింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు హిమాన్షు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు.

హిమాన్షుకు సీటీస్కాన్‌ చేసిన వైద్యులు.  తుంటి, మోకాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు గుర్తించి..కట్టుకట్టి చికిత్స అందిస్తున్నారు.  ఈ వార్త తెలియగానే నేతలంతా హిమాన్షు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా చేయడం మొదలుపెట్టారు.

Exit mobile version