తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. గజ్వేల్ లోని తన ఫాం హౌస్ లో ఐసోలేషన్ లో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలిపారు . కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షితున్నట్లు చెప్పారు.