Site icon TeluguMirchi.com

పవన్ పార్టీపై కెసిఅర్ కామెంట్స్

pavan2పవన్ కల్యాణ్ రాజకీయ అరంగేట్రంపై టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు తనదైన శైలిలో స్పందించారు. రాజకీయాల్లోకి మరో సినీ స్టార్ వస్తున్నాడని వ్యాఖ్యానించారు. విభజన నేపథ్యంలో అన్నదుకాణం బంద్ అయిందని, ఇప్పుడు ఇక తమ్ముడు బయల్దేరాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సమయాల్లో చాలా మంది సంక్రాంతి వేషగాళ్ళ వస్తారని, అలాంటి వారిని నమ్మకూడదన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చిన తెలంగాణాను సమిష్టి కృషి తో అభివృద్ధి పధం లో నడపాలన్నారు

Exit mobile version