కడియం శ్రీహరి అరెస్ట్

kadiyam-srihari-తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని జనగాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమం కోసం ఒక రోజు ముందు వరంగల్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన శ్రీహరిని పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ లోని ఆయన నివాసానికే తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.