కంగ్రాట్స్ చెప్పాడు !

cbn
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఉదయం తెదేపా అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పార్టీని విజయపథంలో నడిపినందుకు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్‌రామ్ కూడా బాబును అభినందించారు.