Site icon TeluguMirchi.com

’జనసేన’ అఫిషియల్ వెబ్ సైట్!!

Pawan-Websiteపవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక్కో విశేషం బయటకు వస్తున్నాయి. పవన్ పార్టీ జనసేన (పీపుల్స్ ఆర్మీ) అని తేలిపోయింది. ఇప్పటికే పవన్ “జనసేన డాట్ ఇన్” పేరిట ఓ వెబ్ సైట్ కూడా రిజిస్టర్ చేస్తుకున్నాడు. కొనిదెల పవన్ కళ్యాణ్ పేరుమీద మార్చి 1, 2014న రిజస్టర్ అయింది. డొమైన్ ఐడి : D8173263-AFIN. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి అడ్రస్ పేరు మీద డొమైన్ రిజిస్టరయింది. janasena.in వెట్ సైట్ పవన్ బుక్ చేశాడని తేలడంతో.. పవన్ పార్టీ పేరు కూడా ’జన సేన’ అని కన్ఫమైపోయింది. సో.. రెండువారాల క్రితమే పవన్ పార్టీ ఖారారైందన్న మాట. జనసేన కు సంబంధించి వెబ్ సైట్ వివరాలను మొట్టమొదటి సారిగా అందిస్తోంది.. మీ తెలుగుమిర్చి డాట్ కామ్. పవన్ పార్టీ అప్ డేట్స్ గురించి బ్రౌజ్ చేస్తూనే వుండండి.. మీ తెలుగుమిర్చి డాట్ కామ్.

janasena.in వెబ్ సైట్ రిజిస్టర్ వివరాలు :

Exit mobile version