- * చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్ గ్రిషియా ఇవ్వాలి..
*తక్షణమే ఫెయిల్ చేసిన విద్యార్ధులను పాస్ చేయాలి..
*ఫెయిల్ ఐన విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు..
- మీ తల్లితండ్రులకు కన్నీళ్లు మిగిల్చొద్దు..
- సబితా ఇంద్ర రెడ్డి గారు మంత్రి పదవిలో ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటే..
*విద్యార్థులు చనిపోతుంటే మంత్రి పదవిలో ఉండి సబితాఇంద్ర రెడ్డి రాజభోగాలు అనుభవిస్తున్నారు..
- మా దీక్షకు ప్రభుత్వం స్పందించకపోతే..
- రేపు మా కార్యాచరణ పెద్ద ఎత్తున ప్రకటిస్తాం..