ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇసుక,మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలకు అధికారుల బదిలీ చేసింది. బదిలీ అయినా వారి వివరాలు ఇలా ఉన్నాయి.
వినీత్ బ్రిజ్ లాల్ – స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు:
గుంటూరు రూరల్ – k.ఆరిఫ్ హఫీజ్
తూర్పు గోదావరి – గరుడ్ సుమిత్ సునీల్
విశాఖపట్నం రూరల్ – రాహుల్ దేవ్ సింగ్
విశాఖ సిటీ – అజిత వేజెండ్లకర్నూలు – గౌతమి శాలి
కృష్ణా – వకుల్ జిందాల్
చిత్తూరు – రిషాంత్ రెడ్డి