ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ అయినా వారు వీరే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇసుక,మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలకు అధికారుల బదిలీ చేసింది. బదిలీ అయినా వారి వివరాలు ఇలా ఉన్నాయి.

వినీత్ బ్రిజ్ లాల్ – స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్‌

స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు:

గుంటూరు రూరల్ – k.ఆరిఫ్ హఫీజ్

తూర్పు గోదావరి – గరుడ్ సుమిత్ సునీల్

విశాఖపట్నం రూరల్ – రాహుల్ దేవ్ సింగ్

విశాఖ సిటీ – అజిత వేజెండ్లకర్నూలు – గౌతమి శాలి

కృష్ణా – వకుల్ జిందాల్

చిత్తూరు – రిషాంత్ రెడ్డి