అంతర్జాతీయం

ఒమిక్రాన్ వేరియంట్, డబ్ల్యుహెచ్ఓ హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్ లు ఒమిక్రాన్, డెల్టా లు సునామీలా విస్తరిస్తున్నాయన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అన్ని దేశాలు పటిష్టమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య...

జపాన్‌లో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులు

జపాన్‌లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌కు సంబంధించిన కేసులు మరో 8 నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో మొత్తం 12 కేసులకు పెరిగనట్లు ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు తెల్పింది....

ఒమిక్రాన్ వేరియంట్ పై హెచ్చరిస్తున్న డబ్ల్యుఎహ్ఓ డైరెక్టర్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. మహమ్మారి గమనాన్ని మార్చగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అందుకే ప్రపంచ దేశాలన్నీ సాధ్యమైనంత ఎక్కువమందికి టీకాలు అందించాలని, ప్రజలను రక్షించుకునేందుకు కట్టడి చర్యలను పాటించాలని సూచించింది....

యుఏఈ కీలక నిర్ణయం, ట్రెండ్ సెట్ చేస్తుందా !

ది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కీలక నిర్ణయం తీసుకొంది. ఇకమీద వారంలో మొత్తం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది....

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని...

హెచ్‌-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్

భారతీయులతో పాటు వేలాది మంది వలసదారులకు ప్రయోజనం కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ‘ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌’ కింద అనుమతులు ఇచ్చేందుకు బైడెన్‌ సర్కారు...

మెల్‌బోర్న్‌ లో లొక్డౌన్ ఎత్తేసిన ప్రభుత్వం, ప్రపంచంలోనే అత్యధిక రోజులు లాక్‌డౌన్‌లో ఉన్న నగరంగా మెల్‌బోర్న్‌

సుదీర్ఘ కాలంపాటు లాన్‌డౌన్‌లో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలోనూ ప్రభుత్వం తాజాగా నిబంధనలను ఎత్తివేసింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిస్థాయిలో తొలగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. దీంతో 9 నెలల (దాదాపు...

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్‌ బహుమతి

ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి ఈ ఏడాది ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో...

విదేశీయులపై కోవిడ్ ఆంక్షలను సడలించిన అమెరికా

అమెరికాలో పర్యటించనున్న విదేశీయులపై ఆ దేశం ఆంక్షలను సడలించింది. తమ దేశం వచ్చే విమానం ఎక్కడానికి ముందే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని షరతు పెట్టింది. దేశంలో అడుగుపెట్టిన తర్వాత అలాంటి వారికి క్వారంటైన్‌...

అంతరిక్షంలోకి తొలి తెలుగు మహిళ

అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ అడుగుపెట్టబోతున్నారు. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న ఈ వాహకనౌకలో భారత...

Latest News