ఇక వాల్డ్ డిస్నీ వంతు, 7 వేల మంది ఉద్యోగుల కోత!
వినోద రంగంలో రారాజుగా వెలుగుతున్న వాల్డ్ డిస్నీ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 7 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. 5.5 బిలియన్ల ఖర్చులను...
1300 మంది ఉద్యోగుల్ని తీసివేయనున్న ‘జూమ్’
ప్రముఖ వీడియో కనెక్ట్ టెక్నాలజీ సంస్థ జూమ్ సుమారు 1300 మంది ఉద్యోగుల్ని తొలగించనుంది. తమ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొలగించనున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ యువాన్...
ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా విలవిల… 4500 కి చేరిన మృతులు
టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన శక్తివంతమైన భూకంపం ధాటికి రెండు దేశాల్లో వేలాదిమంది ప్రజలు మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. కుటుంబాలకు కుటుంబాలే శిధిలాల కింద చిక్కుకుపోయాయి. తాజా సమాచారం...
గ్లోబల్ కౌంటర్ టెర్రరిజంపై ఐరాస లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏమన్నారంటే …
న్యూయార్క్ 9/11, ముంబై 26/ 11 వంటి ఘటనలు మళ్లీ జరగడానికి ప్రపంచం అనుమతించదని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఉగ్రవాద చర్యల వల్ల అంతర్జాతీయ శాంతి భద్రతకు...
జపాన్ సముద్రంలో నాలుగు దేశాల యుద్ధ విన్యాసాలు
జపాన్ సముద్రంలో జరిగిన బహుళ దేశాల సముద్ర విన్యాసాలు మలబార్-22 లో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలను ప్రదర్శించాయి. ఈ సారి 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ...
శ్రీహరికోట నుండి రేపు తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం
దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి రాకెట్‌ను ప్రయోగించనుండగా శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణ...
చంద్రునిపై అన్వేషణ – మూన్ రాకెట్ ను ప్రయోగించిన నాసా
నాసా, ఆర్టెమిస్ మూన్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాకెట్ చంద్రునిపై అన్వేషణలో కొత్త శకానికి నాంది పలికింది. ఆర్టెమిస్ 1 టెస్ట్ ఫ్లైట్‌లో వ్యోమగాములు లేనందున,...
రోడ్ ఆక్సిడెంట్ లో గాయపడ్డ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు, భద్రతా సిబ్బంది వాహనాలను ఓ ప్యాసింజర్ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వల్పంగా గాయపడ్డారు.. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. అధ్యక్షుడు...
ఆఫ్గాన్‌కు భారత్ ఆపన్నహస్తం
ఆర్థిక సంక్షోభం కారణంగా తిండిగింజల కొరత తలెత్తిన ఆఫ్గాన్‌కు భారత్ ఆపన్నహస్తం అందించింది. భారత్ నుంచి గోధుమల లోడుతో బయలుదేరిన కొన్ని లారీలు నేడు అట్టారీ-వాఘా సరిహద్దు చేరుకున్నాయి. ఈ సరకులు తమ...
అమెరికా-కెనడా సరిహద్దుల్లో భారతీయ కుటుంబం మృతి
అమెరికా-కెనడా సరిహద్దులో విషాదం చోటు చేసుకుంది. మంచుతో నిండిన ప్రాంతంలో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత పడింది. కెనడా భూభాగం నుంచి అమెరికా గడ్డపైకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో మంచు ధాటికి వారు...