Site icon TeluguMirchi.com

అమెరికాకు క్యూ కట్టిన భారతీయులు


శతాబ్ధాల కాలం నుంచే భారతీయులు మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. భారతీయులు వలస వెళ్లే దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల పేర్లే ప్రముఖంగా వినిపించేవి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారతీయులు అమెరికా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. 2023 లో 17.6 లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళ్లారు. దేశీల సంఖ్య ఇప్పటికే కోవిడ్ 2019 కంటే ముందు గరిష్ట స్థాయి 14.7 లక్షలను అధిగమించింది. ఈ సంవత్సరం జనవరి నుండి ఆగస్టు వరకు కేవలం ఎనిమిది నెలల్లో 15.5 లక్షల మంది భారతీయులు అక్కడకు వెళ్లారు. విద్యార్థుల సీజన్ సెప్టెంబరు ముగిసే సమయానికి కొత్త గరిష్ట స్థాయిని నెలకొల్పవచ్చు.

Exit mobile version