Site icon TeluguMirchi.com

విధులకు హాజరైన హిల్లరీ క్లింటన్

Hillary-Clintonఅనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తిరిగి విధులకు హాజరయ్యారు. నెల రోజుల విరామం అనంతరం ఆమె కార్యాలయానికి రావడంతో సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. గత ఏడాది డిసెంబరులో కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అనారోగ్యానికి గురైన హిల్లరీ క్లింటన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె తలలో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించి, చికిత్స అందించారు. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుందని వైద్యులు తెలిపారు.

Exit mobile version