Site icon TeluguMirchi.com

దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ ఫోన్ తో ఈ-ఓట్‌ ప్రయోగం

దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి ఇంటినుంచే ఓటు వేసే ఈ-ఓట్‌ విధానాన్ని ప్రయోగాత్మంగా పరిశీలించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించిన ఈ-ఓట్‌ విధానాన్ని ఖమ్మం జిల్లాలో పరిశీలించనున్నారు. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు పది వేల మందికి ఈ-ఓట్‌ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 20న ఈ- ఓటింగ్‌ నిర్వహిస్తారు.

Exit mobile version