Site icon TeluguMirchi.com

కేసీఆర్ తెలంగాణను అడ్డుకుంటున్నారు..!

Danam-Nagenderతెరాస అధినేత కేసీఆర్ తన వ్యాఖ్యలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించిన నేపథ్యంలో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. విజయనగరం నుంచి వలస వచ్చిన కేసీఆరే…  హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని దానం డిమాండ్ చేశారు. ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ ను విడిచి పెట్టి వెళ్లాల్సిందేనని.. ఆప్షన్లుండవని కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Exit mobile version