Site icon TeluguMirchi.com

కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధిస్తుంది : రఘువీరా

raghuveera-reddyరాష్ర్టంలో కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. విజయవాడలో రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ..  2014 ఎన్నికల్లో కాంగ్రెస్ హాట్రిక్ సాధిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. కాగా, గతకొద్దికాలంగా రఘువీరా సీఎం సీఎం కిరణ్ వ్యతిరేక క్యాంప్ లో యాక్టివ్ గా రోల్ పోషిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే.

Exit mobile version