సోనియాతో.. సీఎం భేటీ !

cm-kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతూ.. బిజిబిజీగా గడుపుతున్నారు. నిన్న రాష్ర్ట వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తదితరల ముఖ్యులతో సమావేశమైన కిరణ్ ఈరోజు (శుక్రవారం) ఉదయం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. కళింకిత మంత్రులు, తెలంగాణ అంశంలతో పాటు రాష్ర్టంలో తాజా రాజకీయపరిణామాలపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా-కిరణ్ అనంతరం రాష్ర్టంలో… అవినీతి మంత్రులను తొలగించే అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.