Site icon TeluguMirchi.com

యూపీఏ ప్రభుత్వం ప్రస్తుతం వెంటిలేటర్ పై వుంది : బాబు

cbnకాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వసాన్ని పూర్తిగా కోల్పోయిందని అన్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడు. ఇక ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగేందుకు యూపీఏ ప్రభుత్వానికి అర్హత లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాదులో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి కనుమరుగు కావాలన్నా.. పారదర్శక పాలన రావాలన్నా.. కాంగ్రెస్ ను వెళ్లగొట్టాలని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం యూపీఏ సర్కారు వెంటిలేటర్ పై ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు చెప్పారు.

Exit mobile version