చంద్రబాబు ప్రచార షెడ్యూల్ !

ncbn

తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. కాంగ్రెస్, తెరాసలపై చండ్రనిప్పులు చెరుగుతున్నారు. అవినీతిని రూపుమాపి అభిృద్ధిని సాధించాలంటే.. ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. ఈరోజు (గురువారం) చంద్రబాబు ఖమ్మం జిల్లాలోపర్యటించనున్నారు. కొత్తగూడెం, భద్రాచలం, మధిర లలో నిర్వహించే బహిరంగ సభల్లో చంద్రబాబు
ప్రసంగించనున్నారు. అంతేకాకుండా.. పలు రోడ్ షోలలో బాబు పాల్గొంటారు.