Site icon TeluguMirchi.com

భోపాల్ చేరుకున్న చంద్రబాబు!

chandrababuతెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చేరుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో బాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, వచ్చే సాధారణ ఎన్నికల్లో తెదేపా భాజపాతో జతకట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. బాబు భోపాల్ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Exit mobile version