ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కాబినెట్ ఈ రోజు సమావేశం అయింది, సమావేశంలో పలు అభివృద్ధి పనులకు కాబినెట్ ఆమోదం తెలిపింది.
- కోవిడ్ ప్రభావిత రంగాల ఉద్దీపన ప్యాకేజీకి మంత్రివర్గం ఆమోదం
- అన్ని గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలకు నిధులు కేటాయింపు
- పవర్ డిస్కంల సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం
- పవర్ డిస్కమ్ సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం
- డిస్కమ్‌ల సామర్థ్యం పెంపునకు షరతులతో కూడిన ఆర్థిక సాయం
- షరతులకు అంగీకరిస్తే డిస్కమ్‌లకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయం
- డిస్కంల సామర్థ్యాన్ని పనితీరును మెరుగు పరచుకునేందుకు షరతులతో కూడిన ఆర్థిక సహాయం
- కొత్త పథకం కోసం 3,03,758 కోట్ల రూపాయల అంచనా వ్యయం
- 97,631 కోట్లు రూపాయలు కేటాయింపు
- ప్రభుత్వం కేంద్రం విధించిన షరతులకు అంగీకరిస్తే పెద్దఎత్తున డిస్కంలకు ఆర్థిక సహాయం
- భారత్ నెట్ ద్వారా 16 రాష్ట్రాల్లో ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు
- భారత్ నెట్‌కు రూ.19,041 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం