Site icon TeluguMirchi.com

ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ

Cabinet-Meetingఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. కేబినెట్ ముందు రాష్ట్ర విభజన నోట్ ప్రవేశపెట్టారు. అజెండాలో లేకుండానే టేబుల్ ఐటమ్ గా తెలంగాణ నోట్ ను తీసుకొచ్చారు. ఈ భేటీకి ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు మంత్రులు హాజరయ్యారు.

Exit mobile version