బ్రహ్మీ ఓటు గల్లంతు

bhramhi
ప్రముఖ సినీ హస్య నటుడు బ్రహ్మానందం ఓటు గల్లంతైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్రహ్మానందం దంపతులు బుధవారం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే ఓటర్ల జాబితాలో తమ పేర్లు గల్లంతవడంతో వారు అవాక్కయ్యారు. మరోసారి పరిశీలించాల్సిందిగా బ్రహ్మానందం ఎన్నికల సిబ్బందిని కోరారు. అయినా ఫలితం లేకపోవడంతో ఓటు  వేయకుండానే వెను తిరిగారు.