జిల్లా సమన్వయకర్తలతో బొత్స భేటీ !

botsa satyanarayana comments on bc reservationహైదరాబాద్ జిల్లా కో ఆర్డినేటర్లతో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ గాంధీభవన్ లో సమావేశమయ్యారు. పార్టీలో నెలకొన్న సంస్థాగత వ్యవహారాలు గురించి ఈ సమావేశంలో సమీక్షిస్తున్న సమాచారం. అయితే, కో ఆర్డినేటర్లకు బొత్స దిశానిర్దేశం చేయడంతో పాటు, ప్రాంతీయ, జిల్లా సదస్సుల తేదీల ఖరారుపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.