Site icon TeluguMirchi.com

రాహుల్ కరెక్ట్ : బొత్స

Botsa-Satyanarayanaనేర చరిత కలిగిన ప్రజాప్రతినిధులకు దన్నుగా యూపీఏ తీసుకురానున్న ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమర్ధించారు. ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ వ్యాఖ్యలు సబబేనన్నారు. గాంధీభవన్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన పీసీసీ ఎస్టీ సెల్‌ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని పార్టీలు విభజనకు అంగీకారం తెలపడం వల్లే సీడబ్ల్యుసీ కూడా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని  అన్నారు.

Exit mobile version