Site icon TeluguMirchi.com

బొత్స ఢిల్లీ టూర్ !

botsa satyanarayana comments on bc reservationపీసీసీ ఛీప్ బొత్స సత్యనారాయణ ఈ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లాడు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ లను తెలంగాణ లేదా సమైక్యాంద్రా అన్న అంశాలపై రోడ్ మ్యాప్ తో హస్తినాకు రావాలని సూచించిన నేపథ్యంలో.. బొత్స ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ నేపధ్యంలో.. ఆయన హస్తిన వెళ్లారనే ప్రచారం కూడా జరిగుతోంది. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నేతలు మాత్రం పీసీసీ ఛీప్ బొత్స ఢిల్లీ టూర్ ను వారి వారి కోణాల్లో చూసి రాష్ట్రంలో రాజకీయ వేడిని మాత్రం రగిలిస్తున్నారు. మరి బొత్స బాబు ఏమీ చేస్తారో వేచి చూడాలి !

Exit mobile version