నవంబర్ 8 నుంచి అన్ని స్థాయిల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లను తప్పనిసరిగా ఉంచాలని, దీంతోపాటు ఉద్యోగులు హాజరుకు ముందు, తర్వాత తమ చేతులను విధిగా శుభ్రపరచుకునేలా చూసుకునే బాధ్యత విభాగాధిపతులదేనని స్పష్టం చేసింది