Site icon TeluguMirchi.com

అసెంబ్లీ సోమవారానికి వాయిదా!!

assembly sessionఅసెంబ్లీ రెండో రోజు సేమ్ సీన్ రిపీట్ అయింది. టీ-బిల్లుపై ఎలాంటి చర్చ మొదలుకాకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. ఈరోజు (శనివారం) ఉదయం రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలోనూ.. అదే పరిస్థితి నెలకొంది. దీంతో.. సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్వీకర్ ప్రకటించారు. సభలో సమైక్య తీర్మాణం చేయాలని సీమాంధ్ర నేతలు, టీ-బిల్లుపై చర్చ చేపట్టాలని తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టముట్టి నినాదాలు చేశారు. మరోవైపు, శాసన మండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Exit mobile version