Site icon TeluguMirchi.com

ఏపీ లో పెరిగిన మద్యం ధరల వివరాలు

లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు బాబులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. తాజాగా కేంద్రం పొడిగించిన లాక్ డౌన్ లో మినహాయింపులు ఇచ్చింది. వాటిలో మద్యం షాపులు కూడా. ఈరోజు నుండి అన్ని జోన్ల లో మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో మందు బాబులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో మాత్రం మద్యం షాపులు ఓపెన్ కావడం తో పాటు వాటి ధరలను భారీ గా పెంచింది. అదనపు రీటైల్‌ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పెరిగిన మద్యం ధరలు చూస్తే ..

బీరు 330ml – పెరిగిన ధర రూ.20
500/650ml -రూ.30

30000ml – రూ.2000
50000ml- 3000రూ.

రెడీ టూ డ్రింక్ 250/275ml. -రూ.30 పెరుగుదల

180ml ధర రూ.120కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు

60/90ml – రూ.10పెరుగుదల

180 ml – రూ.20 పెరుగుదల

375ml – రూ.40 పెరుగుదల

750ml – రూ.80 పెరుగుదల

1000ml -రూ.120 పెరుగుదల

2000ml – రూ.240 పెరుగుదల

180ml ధర రూ.120 నుంచి రూ.180 మధ్యలో ఉన్న వాటిపై పెంపు

60/90ml- రూ.20 పెరుగుదల

180 ml – రూ.40 పెరుగుదల

375ml – రూ.80 పెరుగుదల

750ml – రూ.160 పెరుగుదల

1000ml – రూ.240 పెరుగుదల

2000ml – రూ.480 పెరుగుదల

రూ.150కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు

60/90ml – రూ.30 పెరుగుదల

180 ml – రూ.60 పెరుగుదల

375ml – రూ.120 పెరుగుదల

750ml – రూ.240 పెరుగుదల

1000ml – రూ.360 పెరుగుదల

2000ml – రూ.720 పెరుగుదల..

ఇక రాష్ట్రంలో ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతించారు. మద్యం షాపుల వద్ద గుంపులుగా ఉండటానికి వీల్లేద.. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ఒక్కో విడతలో కేవలం ఐదుగురినే మద్యం షాపుల్లోకి అనుమతిస్తారు.

Exit mobile version