Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

కేంద్రం ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కొన్ని సడలింపులు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ ల కింద ప్రకటించారు.

పశ్చిమగోదావరి : గోపాలపురం, పోలవరం, టి. నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉడ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం.

తూర్పు గోదావరి : సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం.

విశాఖపట్నం: పెదగంట్యాడ, నర్సీపట్నం, కసీంకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్, పద్మనాభం.

విజయనగరం: బొందపల్లె, పూసపాటిరేగ, కొమరాడ, బలిజిపేట.

గుంటూరు: మాచర్ల, దాచేపల్లి, అచ్చెంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్,తాడేపల్లి, మంగళగిరి.

కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్టణం, నూజివీడు, ముసునూరు.

కర్నూలు జిల్లా: ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.

కడపజిల్లా: మైదుకూరు, పొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం,

నెల్లూరు జిల్లా: నెల్లూరు టౌన్, నాయుడు పేట, వాకాడు, సూళ్లూరు పేట, తడ.

ప్రకాశం జిల్లా: కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు.

అనంతపురం: హిందూపూర్, కళ్యాణదుర్గం, అనంతపురం టౌన్.

చిత్తూరు: శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్, రేణిగుంట, వరదాయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగరి, పుత్తూరు, వెంకటగిరికోట.

Exit mobile version