ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని జరిగిన CJ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస రావు మరియు పలువురు ఎమ్మెల్యేలు , హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.
Home వార్తలు ఆంద్రప్రదేశ్ వార్తలు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం