ఏపీలో కరోనా ఉదృతి కాస్త తగ్గింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ఉత్తర కలిగించాయి. గడిచిన 24 గంటల్లో 61,529 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7,956 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 5,75,079కు పెరిగాయి. అలాగే 60 మంది వైరస్ బారినపడి మృతి చెందడం తో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 4,972కు పెరిగింది. ఇక జిల్లావారీగా చూస్తే..

#COVIDUpdates: 14/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,72,184 పాజిటివ్ కేసు లకు గాను
*4,74,008 మంది డిశ్చార్జ్ కాగా
*4,972 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 93,204#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/9pf2NGHw7X— ArogyaAndhra (@ArogyaAndhra) September 14, 2020